డిపార్టమెంట్ : సహాయ సంచాలకులు, వికలాంగలు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ, కరీంనగర్

క్రమసంఖ్య

పథకము పేరు

విషయము

లబ్దిపొందువారు/రైతులు/ విద్యార్థులు/నిరుద్యోగులు/ మాజీ-సైనికులు/పేదవారు/ ఇల్లు లేని వారు

అర్హతలు

దరఖాస్తు తో పాటు సమర్పించ వలసిన పత్రములు

సంబంధిత అధికారులు

దరఖాస్తులు సమర్పించవలసిన చివరి తేది

గైడ్ లైన్స్ (పిడిఎఫ్/సర్క్యులర్  మొదలగునవి.)

1

2

3

4

5

6

7

8

9

ఉదాహరణకు:

 

 

 

 

 

 

1

వివాహక పోత్సాహ బహుమతి

సమాజంలో మిగితా వారితో సమానంగా వికలాంగులను జన జీవన స్రవంతిలో కలపడానికి మరియు సకలాంగులు, వికలాంగులను వివాహము చేసుకోవడానికి పోత్సాహించడం

వికలాంగులు

1) వివాహము చేసుకొను ఇద్దరిలో ఒకరు వికలాంగులై ఉండవలెను.
2)
వరుడు 21 సంవత్సరాల వయస్సు మరియు వధువు 18 సంవత్సరాలు నిండి ఉండవలెను.

1) సదరమ్ సర్టిఫికేట్
2)
మ్యారేజ్ రిజిష్ట్రేషన్ సర్టిఫికేట్
3)
పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ (3)
4)
నివాస ధృవీకరణ పత్రము (రేషన్ కార్డ్ / ఆధార్ కార్డ్)

సహాయ సంచాలకులు, వికలాంగులు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ

వివాహము జరిగిన (1) సంవత్సరము లోపు దరఖాస్తు చేసుకొనవలెను

G.O.Ms.No.14, WCD&SC(DW), Dt.20-03-2012  ప్రకారం

2

స్వయం ఉపాధి పథకం

స్వయం ఉపాధి పథకం క్రింద జీవనోపాధి కల్పించడం

వికలాంగులు

1) వికలాంగుకు మాత్రమే స్వయం ఉపాధి పథకం. 
2)
వికలాంగులు 21 సంవత్సరాల వయస్సు నిండి 40 సంవత్సరాలు పై బడి ఉండరాదు.  3) సంవత్సర ఆదాయం 1,00,000/-కు మించరాదు.
3)
దరఖాస్తుదారుడు ఇదివరకు లబ్దిపొంది ఉండరాదు.

1) సదరమ్ సర్టిఫికేట్
2)
ఆదాయ ధృవీకరణ పత్రం
3)
నివాస ధృవీకరణ పత్రము       4) వయస్సు ధృవీకరణ పత్రము.
5)
ఫోటోగ్రాఫ్స్ (3)

సంబంధిత
మండల పరిషత్ అభివృద్ధి అధికారి

-

G.O.Ms.No.101, Social Welfare (SCP-I) Dept, Dated 31-12-2013  ప్రకారం

3

ప్రిమెట్రిక్ ఉపకార వేతనాలు

1-10 తరగతి వరకు చదువుకునే వికలాంగ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడం

వికలాంగులు

1) 1వ నుండి 10వ తరగతి వరకు చదువుకునే వికలాంగ విద్యార్థులకు ఉపకార వేతనాలు
3)
సంవత్సర ఆదాయం 1,00,000/-కు మించరాదు.

1) సదరమ్ సర్టిఫికేట్
2)
సంవత్సర ఆదాయ ధృవీకరణ పత్రం
3)
కుల, నివాస ధృవీకరణ పత్రము 4) ఫోటోగ్రాఫ్స్ (2)
5)
వికలాంగ విద్యార్థి 75% హాజరై ఉండవలెను.

సహాయ సంచాలకులు, వికలాంగులు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ సంబంధిత పాఠశాళ ప్రధానోపాధ్యాయుల ద్వారా

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీ లేపు

G.O.Ms.No.44, WDCWDW Dept. Dt.24-11-2008 ప్రకారం

4

పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు

ఇంటర్ మరియు ఆపైన చదువుకునే వికలాంగ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడం

వికలాంగులు

1) 10వ తరగతి నుండి పిజి వరకు చదువుకునే వికలాంగ విద్యార్థులకు ఉపకార వేతనాలు
3)
సంవత్సర ఆదాయం 1,00,000/-కు మించరాదు.

1) సదరమ్ సర్టిఫికేట్
2)
సంవత్సర ఆదాయ ధృవీకరణ పత్రం
3)
నివాస ధృవీకరణ పత్రము 
4)
ఎస్.ఎస్.సి., ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్
5)
ఆధార్ కార్డ్
6)
బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్ కాపి
7)
వికలాంగ విద్యార్థి 75% హాజరై ఉండవలెను.
8)
ఓసి కులమునకు చెందిన విద్యార్ధులకు మాత్రమే

సహాయ సంచాలకులు, వికలాంగులు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ (ఈ-పాస్) ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొనవెలను

ప్రభుత్వ నియమ నిబంధనాల ద్వారా ప్రకారము

G.O.Ms.No.66, SW.Edn.2. Dept., Dt.08-09-2010  ప్రకారం

5

వాహన కొనుగోలు పథకము

 ఉన్నత వృత్తి విద్యా కోర్సులు చదువు కొనసాగించుటకు శారీరక వికలాంగ విద్యార్థులకు వాహన కొనుగోలు పథకం

వికలాంగులు

1) పిజి మరియు ప్రొఫెషనల్ కోర్సులు
2)
శారీరక వికలాంగులకు (వికలత్వం పై లింపబ్స్ ఉందడరాదు)
3) 18
నుండి 35 సంవత్సరాల వయస్సు ఉండవలెను.
4)
సంవత్సర ఆదాయం 1,00,000/-కు మించరాదు.

1) సదరమ్ సర్టిఫికేట్
2)
సంవత్సర ఆదాయ ధృవీకరణ పత్రం
3)
నివాస ధృవీకరణ పత్రము 
4)
ఆధార్ కార్డ్
5)
బొనాఫైడ్ ధృవీకరణ పత్రము
6)
వాహన కొనుగోలుకై సంబంధిత  సంస్థ ద్వారా కొటేషన్ విద్యార్థి తెలచ్చుకొనువలెను.
7)
బ్యాంకు ఒప్పంద పత్రము   

సహాయ సంచాలకులు, వికలాంగులు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ

ప్రకటన వెలువడిన ప్రకారం

G.O.Ms.No.194, WDCW&DW(DW.A2),       Dt.30-06-2008  ప్రకారం

6

సహాయ ఉపకరణాలు

అంధ, బధిర మరియు శారీరక వికలాంగులకు సహాయ ఉపకరణాలు

వికలాంగులు

1) వికలాంగులై ఉండవలెను.
2)
సంవత్సర ఆదాయం 1,00,000/-లకు మించరాదు.

1) సదరమ్ సర్టిఫికేట్
2)
ఆదాయ ధృవీకరణ పత్రం
3)
నివాస ధృవీకరణ పత్రము 
4)
ఆధార్ కార్డ్
5)
రెండు పాస్ పోర్టు సైజ్ ఫోటోలు

సహాయ సంచాలకులు, వికలాంగులు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ / డి.యం., టి.వి.సి.సి. కరీంనగర్

-

-